

జనంన్యూస్. 08.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తాటిపల్లి గ్రామస్తులు తాటిపల్లి MRPS గ్రామ కమిటీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చలపతి: ఉపాధ్యక్షుడు దెబ్బల భూమయ్య: కార్యదర్శి టి రాజేందర్: ప్రధాన కార్యదర్శి డి దేవయ్య ప్రచార కమిటీ అధ్యక్షులు T:దేవయ్య:M రవి: దాసు ఎల్లయ్య సలహాదారుడు కే బాల మల్లు M:రాజు పాల్గొన్నారు.