

బిచ్కుంద జూలై 8 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డెలికేట్ విక్టర్ రెడ్డి, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అనిల్ పటేల్, పట్టణ అధ్యక్షుడు సాయి శంకర్, బిచ్కుంద మండల ఉపాధ్యక్షుడు రవి పటేల్, మాజీ జెడ్పిటిసి నాగనాథ్ ,మాజీ ఎంపీటీసీ రాజు పటేల్, సిద్ధప్ప పటేల్, సీమ గంగారం, నౌష నాయక్, చింతల్ హనుమాన్లు, మైనార్టీ నాయకుడు నయీమ్ , గౌస్ స్టేట్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, తుకారం, ఉత్తమ్, శివ గోపనపల్లి శంకర్ పటేల్ నాగరాజు , కాంగ్రెస్ పార్టీ,కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు
