

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను వై ఎస్ ఆర్ విగ్రహం దగ్గర ముందుగా విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నందలూరు జడ్పీటీసీ గడికోట వెంకట సుబ్బారెడ్డి, నల్ల దిమ్మాయపల్లి సర్పంచ్ గీతాల నరసింహా రెడ్డి, అరిగేల సౌమిత్రి, గోబ్బిళ్ల త్రినాధ్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు అనుదీప్, మండల కో ఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్, నడివీధి సుధాకర్,మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి, ఎంపీటీసీ సుభాన్, గుండు మల్లికార్జున రెడ్డి, గుణ యాదవ్, అజీజ్, వాలంటీర్స్ విభాగం నియోజకవర్గం అధ్యక్షులు భాస్కర్ యాదవ్, శ్రీధర్, నరసారెడ్డి, ఉప సర్పంచ్ ఇబ్బు, షావల్లి, సర్పంచ్ పాటూరు మోహన్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు కసిరెడ్డి గంగిరెడ్డి,హస్తవారం సుబ్బారామిరెడ్డి, విజేయుడు, పాటూరు చంద్ర,నాగేశ్వర రెడ్డి,నవాబ్,జాఫర్ బేగ్, షాజహాన్,ఓర్సు శ్రీనివాసులు,మురహరి,మోడపుతుల సుధాకర్, ముమ్మాడిశెట్టి సుధాకర్, పుత్త శంకర్, పొత్తపి సర్పంచ్ విజయ్ కుమార్, ఎముక దుర్గయ్య, పనతల గంగయ్య,ఆంజనేయులు,గోల్డ్ మస్తాన్,గంగినాయుడు,మధు రాజు,శ్రీనివాస్ రాజు, వెంకటయ్య,భూషణం, సురేంద్ర, రమణ,లేబాక రమణ, మరియు మహిళా నాయకురాలు వాణిశ్రీ, లక్ష్మీదేవి, దేవి తదితరులు పాల్గొన్నారు.