

జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గత నెల 27న సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్.నాయుడుపై దౌర్జన్యం చేసి ఫోన్ లాకున్న ఎస్.ఐ మురళి ఎస్.ఐ తీరును ఖండిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసనలు ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎస్పీ వకుల్ జిందాల్, విచారణకు ఆదేశం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ డీఎస్పీ నివేదిక ఆధారంగా ఎస్పీ చర్యలు