Listen to this article

జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


[ ముమ్మిడివరం నియోజకవర్గం: కాట్రేను కోన మండలం చెయ్యేరు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి కి సుమారు లక్ష ఇరవై వేల (1,20,000) విలువైన వెండి ఆభరణాలు, (వడ్డానం, బందా శ్రీరామ్) (కళ్ళు బొట్టు ముక్కెర, జయంతి లలిత) చెవులు బుట్టలు ఎస్. స్వాతి, జె లక్ష్మి, వి గురు, ఆర్ రాము, జి ప్రకాష్, జి శ్రీహరి, బి హరి, ఏ సూర్య ప్రకాష్, జి శ్రీరామ్, వి పల్లంరాజు, వి కృష్ణ ఎం నాగు, ఎన్ శ్రీను, టి కిషోర్ ఎం రమేష్ , చెయ్యేరు హై స్కూల్ 2002-2003 టెన్త్ క్లాస్ బ్యాచ్ సమర్పించడం జరిగింది