

జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి
నూతనంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన శ్రీ పి.వి.ఎన్ మాధవ్ వారి ప్రమాణ స్వీకారం సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయం విజయవాడలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ, అమలాపురం రూరల్ మండలం అధ్యక్షుడు బొంతు శివాజీ, అమలాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు ఉన్నారు..
