Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10(పయనించే సూర్యుడు న్యూస్ (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)


యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి ఆషాడ మాస చండీ హోమం మరియు శాకాంబరీ దేవి అలంకారం గోపూజ సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, మహా మంగళహారతి, కుంకుమార్చన, మణిద్వీప వర్ణన మొదలైన కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది