Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

సింగిరి ట్రస్ట్ దుబాయ్ నందలూరు గ్రామపంచాయతీ నందలూరు మండలం అన్నమయ్య జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సౌమ్య నాద స్వామి గుడిలో బ్రహ్మోత్స వాల సందర్భంగా కళ్యాణం రోజు సింగిరి ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సింగిరి ట్రస్టు ద్వారా సేవా కార్య క్రమాలు చేస్తాం అని తెలియజేశారు,సింగిరి రవికుమార్ దుబాయ్ ఎన్ఆర్ఐలు మరియు సింగిరి సుధాకర్ తెలియజేశారు, మాకు ఇలాంటి అవకాశం గుడిలో భక్తులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాము,దీనికి ముఖ్య కారకులు పెద్దలు మాజీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బ రాయుడు సూచనలతో సహకారంతో ఈ ప్రోగ్రాం విజయవంతం చేయ బడుతుంది,శ్రీ సౌమ్యనాథ స్వామి భక్తులమీద ప్రజల మీద ఆ గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆశీర్వాదాలు అందరికీ మెండుగా ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరికి మేలు జరగాలని మేము మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము