

జనం న్యూస్ జూలై 11
:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో నున్న పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా పడాల రాజేశ్వర్ రావడం జరిగింది. ఎస్సై ని పాత్రికేయులు శుక్రవారం రోజునామర్యాద పూర్వకంగా కలువడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాలలోమాదక ద్రావ్యలు గంజాయి వాడిన, అమ్మిన కఠినమై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. రాతివేగంగా ద్విచక్ర వాహనాలను నడిపిన వారిపై నమోదు చేయడం జరుగుతుంది.అంతే కాకుండా తల్లితండ్రులుమైనర్ పిల్లలకు ద్వి చక్ర వాహనాలు కానీ కారుమరియు ట్రాక్టర్లను నడుపుమని ప్రోహించిన క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారని అన్నారు.ముఖ్యంగా వర్షాకాలంలో నాట్లు వేయటానికి కేజీవిల్ ట్రాక్టర్లను రోడ్లపై నడిపినచో కేసు నమోదు చేస్తామని అన్నారు. వాహనాదారులు టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని మాట్లాడారు.