Listen to this article

జనం న్యూస్ జూలై 12 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శుక్రవారం గౌరవ మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు అన్న గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది తనకు కాలుకు చికిత్స అనంతరం హైదరాబాద్ లో తన నివాసానికి వెళ్లి కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ చిలిపిచేడ్ మండల్ బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ బిజెపి మండల మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మండల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ వెంకటేశం బీజేవైఎం మండల అధ్యక్షుడు శివశంకర్ మండల ఉపాధ్యక్షుడు రామకృష్ణ మండల్ఎస్టి మోర్చా అధ్యక్షుడు రమేష్ మండల మాజీ ఉపాధ్యక్షుడు మధు సీనియర్ నాయకులు ఈశ్వర్ నాయక్ వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు తింట్య నాయక్ బిక్షపతి తులసి రామ్ రాజు తదితరులు పాల్గొన్నారు