

జనం న్యూస్ 13జులై పెగడపల్లి ప్రతినిధి
గతంలో జోడోయాత్రలోభాగంగా కామారెడ్డి సభలో ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా గత మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేసి గవర్నర్కు ఆమోదం కోసం పంపించిన సందర్భంగాటీపీసీసీ పిలుపు మేరకు ఈరోజుజగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో పెద్దలు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గ రేవంత్ రెడ్డి కి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కిపాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ వైస్ చైర్మన్ సుర కంటి సత్తిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్ ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చాట్ల విజయభాస్కర్ సందీ మల్లారెడ్డి, బండారి శ్రీనివాస్ పురుషోత్తం అనిల్ గౌడ్ మండల నాయకులు కడారి తిరుపతి పూసల తిరుపతి సింగసాని స్వామి చెట్ల కిషన్ మండల బీసీ సంఘం అధ్యక్షులు నీరటి రాజ్ కుమార్, వడ్లూరి ప్రవీణ్ కుమార్ మందపల్లి అంజయ్య ఆకుల విష్ణు లింగంపల్లి మహేష్ ముద్దుగాంటి పవన్ రెడ్డి దీకొండ మహేందర్ శ్రీరామ్ అంజయ్య కృష్ణ హరి బొడ్డు రమేష్ పటేల్ సత్యనారాయణ రెడ్డి సుంకరి రవి మాడిశెట్టి లక్ష్మీనారాయణ పలువురు నాయకులు పాల్గొన్నారు.