

జనం న్యూస్ జూలై 12 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు సింగిల్ ఫేస్ మోటర్ ను ధ్వంసం చేశారు అసలే నీరు రాకుండా గ్రామంలో నీటి ఇబ్బంది చాలా ఉంది ఇలాంటి సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు మోటరు కేసింగ్ లోనికి పడిపోయింది దీనికి కారకులైనటువంటి వారు తక్షణమే మోటార్‌ను తీసి రిపేరు చేయించి యధావిధిగా ఉంచగలరని గ్రామస్తులు కోరుకుంటున్నారు చండూరు గ్రామంలో నీటి కొరత చాలా ఉంది ఇలాంటి సమయంలో ఈ దుర్ఘటన పాల్పడినందుకు చండూరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు