Listen to this article

జుక్కల్ జులై 13 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో ని సోపూర్ గ్రామానికి చెందిన గోవిందరావు పటేల్ అంత్యక్రియ లో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే శనివారం పాల్గొన్నారు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అర్జున్ పటేల్ గారి తండ్రి గోవిందరావు పటేల్ అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది ఈ విషయము మాజీ ఎమ్మెల్యేకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు తెలపడంతో మాజీ ఎమ్మెల్యే హుటా హుటిన సోపూర్ గ్రామానికి చేరుకున్నారు అనంతరం అంత్యక్రియలు పాల్గొని వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు అంతక్రియ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు జుక్కల్ మాజీ ఎంపీపీ భర్త నీళ్లు పటేల్ యువ నాయకుడు రమేష్ సీనియర్ నాయకుడు విట్టు పటేల్ సూపర్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు