Listen to this article

జనం న్యూస్ జులై 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని ఖండిస్తున్న భూపాల్ పల్లి జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు రవి పటేల్ శాయంపేట మండలం తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు తీన్మార్ జయ్
ఆదివారం రోజున కల్వకుంట్ల కవిత జరిపిన క్యూ న్యూస్ పై అలాగే తీన్మార్ మల్లన్న పై జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న అలాగే వారి యొక్క బాధను సమస్యను చెప్పుకోవడానికి క్యూ న్యూస్ కి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలపై దాడులను దిగుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ని చంపడానికి ప్రయత్నం చేసిన కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని అలాగే దాడి చేయడానికి వచ్చిన రౌడీషీటర్లపై చట్టపరమైన శిక్షపడేలా చేయాలని అలాగే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అలాగే ఆమెను కూడా చట్టపరమైన శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నా ఇటువంటి ప్రశ్నించే గొంతుకను చంపాలనే కుట్ర చేస్తూ హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేసిన వారిని కచ్చితంగా శిక్ష పడే విధంగా చర్య తీసుకోవాలని అని తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు తీన్మార్ జయ్ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు రవి పాటిల్ తీన్మార్ జయ వెంకటేష్ కరుణాకర్ సంతోష్ సంతోష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు….