

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 14 రిపోర్టర్ సలికినీడి నాగు
చేపించుకోవడం చాలా ముఖ్యమని ఈ పరీక్షలు చేపించుకున్న వారికి పరీక్ష ద్వారా వారికి నెగిటివ్ వస్తే వారికి మందులు ప్రారంభిస్తారని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బి వి సాగర్ పేర్కొన్నారు సోమవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం దిశ, ఆంధ్రప్రదేశ్ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో మార్టూరు పట్టణంలోని ఓల్డ్ సినిమాలు సెంటర్ హనుమంతరావు కాలనీ సీతాదేవి కాలనీ కాలనీలోని హై ఫై టైటిస్ -బి -సి నిర్దార పరీక్షలను ప్రారంభించినారు లో హైరిస్క్ వ్యక్తులకు హెపటైటిస్ B మరియు C నిర్ధారణ పరీక్షలు ప్రారంభచారు ఈ సందర్భంగా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్ ప్రాజెక్ట్ మేనేజర్ డి సి హెచ్ కోటేశ్వరావు మాట్లాడుతూహెచ్‌ఐవీతో పాటు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు,అని తెలిపారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సంస్థ ఏఎన్ఎం జె. రాధమ్మ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఎంపిక చేయబడిన స్త్రీ లబ్ధిదారులకు హెపటైటిస్ పరీక్షలు నిర్వహించారు అందులో నెగటివ్‌గా వచ్చిన వారికి హెపటైటిస్ బీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్టూరు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ అవుట్ రిచ్ వార్కర్స్ కె. దుర్గా, ఎం. సామ్రాజ్యం పి ఈ పాల్గొన్నారు.