

జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ భవన్ ఈఈ/ 25 లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సయ్యద్ మెహబూబ్ జానీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు జహీర్ ,ఆఫీస్, అబ్దుల్ వహీద్, షరీఫ్, షబ్బీర్, నజీర్ ,సుభాని, అస్గర్, గౌస్ ,సోహెబ్ ,రఫీ ,సలీం, భాష, రషీద్ ,హమీద్ తదితరులు పాల్గొన్నారు.