Listen to this article

జనం న్యూస్ , పార్వతీపురం

మన్యం జిల్లా:ఎమ్మార్పీఎస్ ,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం పార్వతీపురం మన్యం జిల్లా లో గల ఎమ్మార్పీఎస్ మాదిగ ప్రజలందరికీ రేపు అనగా 19-07-2025 శనివారం నాడు, సాయంత్రం నాలుగు గంటలకి ఎమ్మార్వో ఆఫీస్ పక్కన ఏపీ ఎన్జీవో ఆఫీసులో ఎమ్మార్పీఎస్ సమీక్ష సమావేశం కలదు. కావున మన మాదిగ ఎమ్మార్పీఎస్ సభ్యులు మరియు ఎం ఈ ఎఫ్ సభ్యులు మన మాదిగ ప్రజలు అందరూ ఈ సమావేశానికి వస్తారని తెలియపరుస్తున్నాము పార్వతీపురం మన్యం జిల్లా ఇన్చార్జ్ బోస్ మన్మధరావు వస్తున్నారు.కాబట్టి మన జిల్లా ఎమ్మార్పీఎస్, ఎం.ఈ.ఎఫ్ సభ్యులందరూ ఈ సమావేశానికి వస్తారని తెలియజేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు,MJF(మాదిగ జర్నలిస్ట్ ఫోరం), సీనియర్ జర్నలిస్ట్. గొడబ ప్రభాకర్ రావు మాదిగ.