

జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి
కాట్రేనికోన గ్రామదేవత.. భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి ఆషాఢ మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా.. వివిధ రకాల కూరగాయలతో.. అలంకరణ చేసి ప్రత్యేక పూజలను ఆణివిళ్ళ ఫణికాంత్ శాస్త్రి నిర్వహించారు… . ఆకొండి శ్రీకాంత్,ఎ.పవన్ కుమార్,గ్రంధి ప్రసాద్ గుప్తా వీరిని ఆణివిళ్ళ రామకృష్ణ పరమహంస అధ్యక్షులు ఆణివిళ్ళ సాయిబాబా అభినందించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యదర్శి గ్రంధి నానాజీ, గ్రంధి సత్తిబాబు, గ్రంధి నారాయణమూర్తి, సంసాని ఏడుకొండలు, గ్రంధి శ్రీను, ఆణివిళ్ల వినీల్, పలువురు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.భక్తుల యొక్క గోత్రనామావళితో ఆలయ అర్చకులు ఫణికాంత్ శాస్త్రి అమ్మవారికి శాఖంబరి పూజా కార్యక్రమం నిర్వహించారు.

