

జనం న్యూస్ 24జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం )
ఈరోజు చండ్రుగొండ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కెరటం తెలంగాణ ప్రజల ఆశాకిరణం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ చంద్రగొండ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సంగుడి రాఘవులు ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాస్ రావు జిల్లా నాయకులు భూపతి రమేష్, సూరా వెంకటేశ్వరరావు, మేడ మోహన్ రావు నల్లమోతు వెంకటనారాయణ చాపలమడుగు రామరాజు కే లో శ్రీనివాస్ వంకాయలపాటి బాబురావు శ్రావణ్,భాషా తదితరులు పాల్గొన్నారు