

జనం న్యూస్ జూలై 25 కాట్రేనికోన
[ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన వారి నివాసంలో ఈరోజు ముమ్మడివరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించబడ్డ జనసేన నాయకురాలు ఓ గూరి భాగ్యశ్రీ కలసి శుభాకాంక్షలు తెలిపిన ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ నాయకులు భాగ్యశ్రీ ని కలిసిన భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొలకోటి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మట్టా సూరిబాబు కాట్రేనికోన బిజెపి మండల అధ్యక్షులు మట్టా శివకుమార్ తదితరులు ఉన్నారు
