

జనం న్యూస్ జూలై 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మునగపాక మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా టిడిఆర్ లబ్ధిదారులకు.చెక్కలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే
మాట్లాడుతూ అనకాపల్లి బైపాస్ రోడ్డు నుండి. అచ్చుతాపురం వరకు. రోడ్డు విస్తరణ పనులను. 18 సంవత్సరాల నుండి. సాధ్యం కాని పనిని కూటమి ప్రభుత్వ, ఏర్పాటైన తర్వాత, రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. రోడ్డు పనులు ప్రారంభం అవడం చాలా ఆనందదాయకమని. రోడ్డు వెడల్పు పనులు. మొదలు పెట్టడం ద్వారా రోడ్డు పక్క ఉన్న రైతులు ఉన్న స్థలాన్ని కోల్పోయిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.రోడ్డు. పనులు అభివృద్ధి చేయడం ద్వారా మా ప్రాంతం సరి వేగంగా అభివృద్ధి చెందుతుందని. ఎన్నో ప్రమాదాల. జరగకుండా. నివారించొచ్చు. రోడ్డు వెడల్పు ద్వారా. మన స్థలాలకు విలువ పెరుగుతుంది. రైతులందరి కి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అన్నారు..ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ,ఎమ్మా ర్వో. మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం, కూటమి నాయకులు దొడ్డి శ్రీనివాసరావు, దాడి ముసలి నాయుడు, మొల్లేటి సత్యనారాయణ, కాళ్ల చంద్రమోహన్, ఏవి సత్యనారాయణ, ఆడారి శ్రీకాంత్, బొడ్డేడ అప్పలనాయుడు, మొల్లేటి ఆనంద్ , పాలపీని రాము, పల్లి నరసింగరావు, దొడ్డి భాస్కరరావు, సూరిశెట్టి అప్పలనాయుడు రైతులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.