

జనం న్యూస్ 24 జూలై 7 కాట్రేనికోన, ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సభ్యులుగా
నియమితులైన కాట్రేనికోన మండల టిడిపి నాయకులు వెంట్రు సుదీర్ ను పలు గ్రామాల కూటమి నాయకులు,అబిమానులు, కార్యకర్తలు,అభినందించారు వెంట్రు సుధీర్ కాట్రేనికోన గ్రంధి నానాజీ స్వగృహంలో శాలువలతో సత్కారించారు, ఈ కార్యక్రమంలో , బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ నాగేశ్వరరావు టిడిపి నాయకులు పెనుమత్స రాంబాబు రాజు వెంకటరామరాజు తదితరులు ఉన్నారు