

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 27:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, వీరభద్ర స్వామి ని దర్శి డిఎస్పీ బి లక్ష్మి నారాయణ, పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు, తర్లుపాడు ఎస్ ఐ బి బ్రాహ్మనాయుడు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు డిఎస్పీ, సిఐ, ఎస్ ఐ లను సాలువాతోఅర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తలు జవ్వాజి విజయ భాస్కర్, నేరెళ్ల సాంబ గ్రామ పెద్దలు పోలేపల్లి జనార్ధన్, ఈర్ల వెంకటయ్య,కొలగట్ల భాస్కర్ రెడ్డి, భవనం రామకృష్ణ రెడ్డి, దోగిపర్తి మల్లిఖార్జున, గోసు వెంకటేశ్వర్లు, చినమనగొండ సుబ్రహ్మణ్యం,కొలగట్ల నారాయణ రెడ్డి, బాసాని గాలిరెడ్డి,పెరుమాళ్ళ బాలమోహన్, కశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు