Listen to this article

మల్లెల ఉషారాణి నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఫౌండర్

జనం న్యూస్ 01 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని,,కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్,, బస్ స్టాండ్ సెంటర్,,రైల్వే అండర్ బ్రిడ్జి,, కింద,, కొంత మంది యువకులు , ఒంటి మీద బట్టలు ఏమి లేకుండా తిరుగుతూ,, ఉన్నారు,,బట్టలు లేకుండా ,, జనాలు తిరిగే ప్రాంతం లో తిరగడం వలన వారి మెంటల్ కండిషన్,పరిస్థితుల ప్రభావం వల్ల అలా తిరుగు తున్నారు అని వారికి సహాయం చేద్దాము అని నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ వుమెన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మల్లెల ఉషారాణి అడ్వకేట్, డిస్ట్ క్ ప్రెసిడెంట్, మునిలా రాజేశ్వరి, విజయలక్ష్మి, రాణి,శిరీష,,రమ్య,,సరిత, మిగతా సభ్యులు బట్టలు. ,బెడ్ షీట్స్ ఇవ్వపోగా , వారు తీసుకోకుండా,, తిరగ పడుతున్నారు,, ఎవరికి చెప్పాలి తెలవక ,, సంబంధిత డిపార్ట్ మెంట్ వాళ్ళు అటువంటి వారిని రెహబిటేషన్ సెంటర్స్ కి తరలించాలని,,,,పత్రిక ముఖంగా కోరుచున్నారు.