Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 2 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు హిందీ కాంప్లెక్స్ మీటింగ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలిపిచేడు జరగడం జరిగింది ఈ కాంప్లెక్స్ లో కౌడిపల్లి మరియు చిలిపిచేయడు మండలంలోని హిందీ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ హిందీ మన జాతీయ భాషనే కాదు అంతర్జాతీయ భాష సుమారు 130 దేశాలలో ఈ భాషను మాట్లాడడం జరుగుతుంది కాబట్టి హింది ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని తెలియజేయడం జరిగింది ఐఎఫ్ పి ప్యానెల్ నిర్వహణ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి రోజు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మరియు చిలిపిచేడు మండల హింది ఉపాధ్యాయులు ఆర్.పి లు గా శంకర్ సింగ్ మహేష్ కుమార్, కాంప్లెక్స్ హెడ్మాష్టర్ రమేష్ గారు ఎం ఈ ఓ విట్టల్ పాల్గొన్నారు