

జనం న్యూస్ ఆగస్టు 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీశ్రీశ్రీ భువనేశ్వరీ దేవి దేవాలయం ఆరిపాక పంచాయతీ లో వెలసిన అమ్మవారిని దర్శించుకోవడానికి మాజీ హోంశాఖ మాత్యులు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు మధ్యాహ్నం అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ముందుగా కమిటీ సభ్యులు ఆహ్వానించి పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు ఇచ్చిన అనంతరం చినరాజప్ప నాగ జగదీష్ కు శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధ భువనేశ్వరరావు దాడి వేణు తదితరులు పాల్గొన్నారు.//