Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని సూర్య నాయక్ తండా యూత్ సభ్యులు కలిసి ఇటీవల మరణించిన మాలోతు రాకేష్ సంధ్య వారి కొడుకు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న గ్రామ యూత్ లీడర్ తీన్మార్ జయ్ తో పాటు సభ్యులందరూ ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారికి కష్టం కాలంలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యూత్ సభ్యులు తీన్మార్ జయ్ మాలోతు అజిత్ కుమార్ జరుపుల వెంకటేష్ మాలోతు భాస్కర్ మాలోతు తరుణ్ మాలోతు మోహన్ మాలోతు చరణ్ మాలోతు రాజు మాలోతు పాప తదితరులు పాల్గొన్నారు….