

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వ హిస్తున్న సుపరిపాలన లో తొలిఅడుగు కార్యక్రమాన్ని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు నందలూరులోని 91 ,92 పోలింగ్ బూత్ పరిధిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ , సర్పంచ్ మోడపోతుల రాము,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు జ్యోతి శివ ,తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిసురేష్ ,నాగిరెడ్డిపల్లి టిడిపి గ్రామ అధ్యక్షులు గంధం గంగాధర్ , బిసి గురుకుల పాఠశాల చైర్మన్ వేణు, నాయకులు రమేష్, ఐ టి డి పి రాము యాదవ్ సాయి తదితరులు పాల్గొన్నారు