

జనం న్యూస్ ఆగస్టు 5 కాట్రేనికోన
యేళ్ల తరబడి యున్న విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం కాట్రేనికోన విలేకరులు ఎంపీడీవో ఎస్ వెంకట చలం కు వినతి పత్రం సమర్పించారు.ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమంలో పి.ఎస్,నాయుడు, పి వి రమణ,శ్రీహరి,బాలకృష్ణ, శ్రీనివాస్,భైరవ,బడుగు శ్రీనివాస్,కొంకి రవి,తదితరులు పాల్గొన్నారు