

జనం న్యూస్ జూలై 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామం నీటి సంఘం డిసి అధ్యక్షులు ఆకాశం శ్రీనివాసరావు గారు తల్లిగారు శాంతమ్మ గారు పెద్ద కార్యక్రమం ఈరోజు కందికుప్ప గ్రామంలో జరిగింది కుటుంబ సభ్యులను వారి స్వగృహం వద్ద పరామర్శించిన పూర్వపు బిజెపి జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు పూర్వపు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొలుకోటి వెంకటరెడ్డి పూర్వపు కాట్రేనికోన మండల బిజెపి అధ్యక్షులు మట్ట సూరిబాబు తదితరులు పాల్గొన్నారు