

జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
- జైలు సుపరింటెండెంట్ మహేశ్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్ వేధిస్తున్నారని లేఖ
- 2.మీడియాకు లేఖ రాసిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో నిందితుడు ఉలవల రాజేశ్ మరో ఖైదీ మీర్జాఖాన్ 3.లేఖలో సంచలన అంశాలు పేర్కొన్న రౌడీషీటర్ ఉలవల రాజేశ్
- 4.రిమాండ్ లో తాను మొబైల్స్ వినియోగించకపోయినా సరే నా పై కుట్ర పన్నారు 5.సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చే బ్లాక్ వద్ద నన్ను బంధించి మొబైల్ వినియోగించినట్లు నాపు తప్పుడు సాక్షాలు సృష్టించారు
- 6.జైలు అధికారుల దాష్టీకాలపై 18-3-2025న కోర్టు వాయిదా కు వచ్చినపుడు జైలు అధికారులపై జడ్జికి ఫిర్యాదు చేసాను 7.జడ్జిగారి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళ్తున్నానని కక్ష కట్టి నన్ను వేధిస్తున్నారు 8.తోటి ఖైదీల వలె కాకుండా నన్ను లాకప్ నుంచి అస్సలు బయటకు రాకుండే సూపరింటెండెంట్ లోపలే బంధిస్తున్నారు 9.అందరు ఖైదీల్లానే ఉదయం నుంచి నన్ను బయటకు పంపడం లేదు 10.జడ్జికి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుక్కోవాలని వేధిస్తున్నారు.. లేకుంటే జైల్లో ఇలానే హింస తప్పదని సూపరింటెండెంట్ బెదిరిస్తున్నారు 11.జైల్లో మాకు చట్టప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా ఇవ్వడం లేదు.. 12.జైలు క్యాంటీన్ ల్లో అనేక అవకతవకలకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు
- 13.జరుగుతున్న అవకతవకలపై అధికారులను నిలదీస్తే, గంజాయి వాడుతున్నారని తప్పడు కేసులు పెటడతామని నాగన్న అనే మరో ముద్దాయిని బెదిరిస్తున్నారు జైల్లో మేము పడుతున్న బాధలను బయటకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నామని పేర్కొన్న రాజేశ్, మీర్జా ఖాన్