

జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ.
సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ నిధుల నుండి హైమాస్ లైట్ మంజూరు చేయడం జరిగింది, అలాగే వాటిని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించడం జరిగింది. హైమాస్ లైట్ మంజూరు చేసిన ధర్మపురి అరవింద్ కు మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పటేల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదములు, ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ బిజెపి నాయకులు , బేల్దారి బుర్రన్న,నాంపల్లి పెద్ద బాలయ్య తాటిపల్లి గంగాధర్, వెంకన్న ,వినయ్, మరియు గ్రామ ప్రజలు ,టీ గమనియల్, టి గంగాధర్ మేతరి సాయిలు ,శ్రీనివాస్ రాములు, జగదీష్ ,రమేష్ టి శ్రీకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.