Listen to this article

బిచ్కుంద ఆగస్టు 9 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కే విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ
ఆగస్టు 9 1960 లో ఏర్పడిన యువజన కాంగ్రెస్ ఇందిర గాంధీ ఆదేశాల మేరకు పార్టీ ప్రజలు లోకి బూత్ స్థాయి లో తీసుకెళ్లడానికి క్షేత్ర స్థాయి లోకి వెళ్ళడానికి కృషి చేయాలని ఆ రోజు ఇందిర జీ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజు మనకు ముందు తరాలకు ఎంతో మంది నాయకులను అందించిన ఘనత యూత్ కాంగ్రెస్ ది, ఆదర్శాలను అచంచలమైన దృఢ సంకల్పంతో యూత్ కాంగ్రెస్ ను పటిష్టం చేయడానికి ,మరియు రాహుల్ గాంధీ ను PM చేయడానికి అహర్నిశలు కష్ట పడతామని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దర్పల్ గంగాధర్ సాయిని అశోక్ మాజీ సర్పంచ్ జీవన్ బిచ్కుంద మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాళోజీ విఠల్ రావు ముత్తహెర్ మసూద్ ఫయాజ్ అన్వర్ మౌల ఫరూక్ సుభాష్ జూబెర్ సాయి కుమార్ ముబీన్, సుదాకర్, రసూల్, రఫిక్, సంజు, గణేశ్వర్, గౌస్, యాసిన్, రమేష్, నవీన్