

బిచ్కుంద జులై 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ మందిర ఆవరణలో శ్రీ మార్కండేయ స్వామికి పూజా కార్యక్రమం చేసి అనంతరం శ్రీ మార్కండేయ పద్మశాలి కుల బాంధవులు అందరూ (యజ్ఞోపవీతం) జంధ్యాల ధారణ జంజిరాలు వేసుకొని ఒకరికి ఒకరు నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనం అందరం కలిసి దేశానికి రక్ష అంటూ రాఖీని కట్టుకోవడం జరిగింది పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షులు డాక్టర్ రాజు, మాట్లాడుతూ జంజిరాలు వేసుకొని రాఖీని కట్టుకోవడం తరతరాల నుండి వస్తున్న ఆచారం ఇట్టి కార్యక్రమం ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు జరుపబడును, ఇట్టి కార్యక్రమంలో మాలే గమ్ హనుమాన్లు,ఎల్కోటి రాజు, షేర్ల లక్ష్మణ్, భూమయ్య, వెంకటేశం, పరమేష్, శివకాంత్,వంగ నర్సిములు, బోడ గంగాధర్, బోడ అంజయ్య, దండి బబ్బి, శివ, విష్ణు, శ్రీధర్, గంగుల్,సుంకి లక్ష్మన్, ధనంజయ్ డాక్టర్ నర్సిములు, శ్రీనివాస్ బాలరాజ్ గంగాధర్ సురేష్,గంగా ప్రసాద్,బుర్రి గంగాధర్ పద్మశాలి కుల బాంధవులు అందరు పాల్గున్నారు.