Listen to this article

జనం న్యూస్ ;11ఆగస్టు సోమవారం:సిద్దిపేట నియోజికివర్గ ఇన్చార్జి వై.రమేష్

నేటి బాలలే రేపటి పౌరులు అట్టి బాలల ఎదుగుదలకు తోడ్పడే బాలసాహిత్యంపై విరివిగా పరిశోధన జరగాలని ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, ఎడ్ల లక్ష్మి, కాల్వ రాజయ్య, బస్వ రాజ్ కుమార్ లు అన్నారు. ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలగేయ సాహిత్యంపై పరిశోధన చేస్తున్న సతీష్ సిద్దిపేటలోని బాలసాహిత్య రచయితను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల సాహిత్యంలో సిద్దిపేట జిల్లా చేస్తున్న కృషిని కొనియాడారు. బడిపిల్లల చేత రచనలు చేయిస్తూ సిద్దిపేట రచయితలు ముందు వరుసలో నిలుస్తున్నారన్నారు.