Listen to this article

జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ సోమవారం ర్యాలీ అట్టహాసంగా జరిగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, తూర్పు కాపు రాష్ట్ర బైర్‌ పర్సన్‌ పాలవలస యశస్వి పాల్గొని దేశభక్తిని చాటారు. జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన నాయకులు త్యాడ రామకృషారావుతో పాటు కూటమి పారీల శేణులు కూడా