

జనం న్యూస్ ఆగష్టు 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి ఎం ఎచ్ ఓ అల్లం అప్పయ్య శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం సబ్ సెంటర్ ను సందర్శించి ఆ సబ్ సెంటర్ పరిధిలో టీబి (క్షయవ్యాధి) ట్రీట్మెంట్ పొందుతున్న ముగ్గురు రోగులకు న్యూట్రిషన్ కిట్ లు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఎన్ సాయి కృష్ణ ప్రగతి సింగారం ఎ ఎ ఎం డాక్టర్ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొనడం….