

10 మందిపై కేసు
జుక్కల్ ఆగస్టు 13 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కోడప్పగల్ మండలం వడ్లం గ్రామ శివారులో మంగళవారం నాడు పేకాట కేంద్రంపై దాడి చేసే పదిమందిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూపాయలు 14.440 నగదు. 9 సెల్ ఫోన్లు. ఒక కారు. ఐదు మోటార్ సైకిల్ ను పట్టుకొని వాటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు