Listen to this article

జనంన్యూస్. 14. సిరికొండ.

నిజామాబాదు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేడు కొండూరులో పలు శుభకార్యాలలో పాల్గొన్నారు కొండూరు అన్నం నారాయణ రెడ్డి నూతన గృహప్రవేశానికి వచ్చేసిన నిజాంబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ అలాగే నిజాంబాద్ రూలర్ బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.