

జుక్కల్ ఆగస్టు 15 జనం న్యూస్
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్ జుక్కల్ మండల్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్, సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్, మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ కౌలాస్ మాజీ సర్పంచ్ హనుమాన్లు , గంగు నాయక్, మాజీ సొసైటీ చైర్మన్ రాజు పటేల్ , బొంపల్లి రాజు సెట్ , అజీమ్ పటేల్ , ప్రేమ్ సెట్ , మైనార్టీ నాయకుడు కలీం మరియు స్థానిక మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

