

గుడిపల్లి మండలం లోని కోదండపురం గ్రామంలో గ్రామ పంచాయతీ లో కార్యదర్శి రజిని జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి,అంజిరెడ్డి, సైది రెడ్డి, మహేందర్, కృష్ణయ్య, లక్చయ్య, ఈదయ్య, భిక్షం, సాయి,అంగన్వాడీ టీచర్ పరిపూర్ణ,భగవంత పాల్గొన్నారు.దేశ సేవకి ప్రతి ఒక్కరూ తన వంతుగా సేవ చేయాలని కొనియాడారు.