

జనం న్యూస్ 16 ఆగస్ట్ ( కొత్తగూడెం నియోజకవర్గం)
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామానికి చెందిన జంగా వెంకటరెడ్డి క్రిష్ణవేణి దంపతుల కుమార్తె కీర్తి వివాహ ప్రతాన కార్యక్రమం లొ పాల్గొని నూతన పెండ్లి కూతురి ని ఆశీర్వధించి శుభాకాంక్షలు తెలియజేసిన మండల బి ఆర్ ఎస్ నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షులు సూరా వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమం లొ జిల్లా నాయకులు భూపతి రమేష్ మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరావు వంకాయలపాటి బాబురావు కుంజా వెంకటేష్ సోమనపల్లి మధు సోమనపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు