

జనం న్యూస్ ఆగస్టు(16) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ హాస్పిటల్ లో శుక్రవారం నాడు విజేత అనే మహిళకు శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్ అబార్షన్ చేయగా అధిక రక్తస్రావం కావడంతో శనివారం నాడు ఖమ్మంలోని హాస్పిటల్కు తరలిస్తుండగా విజేత మృతి చెందినది. బాదితురాలకు ఇద్దరు ఆడపిల్లలు కలరు. భర్త బయగళ్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగతుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.