జనం న్యూస్ ఆగష్టు 18 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని తుంగూర్ నుండి కండ్లపెల్లి రోడ్డు మధ్య లో కుంగిన వంతెను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తుంగూరు కండ్ల పెళ్లి మధ్య రోడ్ వంతెన నిర్మాణ సమయంలోనే ఎత్తు తగ్గించి కట్టాల్సి ఉండే బ్రిడ్జ్ ఎత్తు కట్టిన ఆ లెవెల్ అప్రోచ్ రోడ్ విడ్త్ మెయింటైన్ చేయాలి అప్రోచ్ రోడ్ విడ్త్ మెయింటెన్ చేయడం జరగలేదు దాదాపు 4 , 5 సంవత్సరాల క్రితం బి ఆర్ ఎస్ హయాంలో రోళ్ళ వాగు బండ్ బ్రీచ్ అయింది ఆ రోళ్ల వాగు బండ బ్రీచ్ అయినప్పుడు ఆ వరద తాకిడికి చర్లపల్లి నర్సింహులపల్లె రోడ్ కొట్టుకు పోయింది తుంగూరు కండ్లపెల్లి రోడ్ కూడా కొట్టుకు పోవడం జరిగింది అప్పుడు మరమ్మత్తులు పూర్తిస్థాయిలో చేసిన బాగుండు అప్పటి ప్రభుత్వం కొంత నిర్లక్ష్య ధోరణితోని బ్రీడ్జెస్ పూర్తిస్థాయిలో నిర్మాణం చేయడానికి నిధులు కేటాయింపు చేయలేకపోవడం తాత్కాలికంగా గ్రామస్తులు బ్రిడ్జ్ ఫీల్లింగ్ చేసుకోవడం జరిగింది ఫిల్లింగ్ చేసిన మట్టి జారీ పోయింది బ్రిడ్జ్ విత్ కనీసం 30 ఫీట్ల విడ్తూ ఉండాలి అప్రోచ్ రోడ్ వేసినప్పుడు కనీసం 40 ఫీట్లు ఉండాలి కానీ ఇప్పుడు 20 ఫీట్లు కూడా లేదు లేకపోవడంతో రోడ్ స్లిప్ అవుతుంది ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది నాలుగు వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలి అప్రోచ్ రోడ్ విడ్త్ పెంచాలి సాధ్యమైనంత తొందరలో పునర్నిర్మానం చేసుకొని మరమ్మత్తులు చేపట్టాల్సిన అవిష్కత ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అర్ & బి శాఖ దృష్టికి తీసుకెళ్లి మరమ్మత్తులు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా మరమ్మత్తులు చేపట్టాలి అంటే నాలుగు వైపులా రిటైనింగ్ వాల్స్ అప్రోచ్ రోడ్ నిర్మిస్తే భవిష్యత్తులో మనకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది
రోళ్ళ వాగు కూడా నిర్మాణం గత ప్రభుత్వం ఆధునీకరణ నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచాలని భావించినప్పటికీ కావలసిన నిధుల కేటాయింపు కానీ అటవీ శాఖ నుండి అనుమతులు కానీ లేకపోవడంతోని రోళ్ళ వాగు పున నిర్మాణ కార్యక్రమం జాప్యం కావడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి రోళ్ల వాగు పున నిర్మాణం సంబంధించినటువంటి కార్యక్రమం అధునికరణ అటవీ శాఖ అనుమతులు ఇరిగేషన్ శాఖ నుండి నిధులు సమకూర్పు ప్రాధాన్యతోని పనిచేయడం జరుగుతుంది స్లూస్ సిమెంట్ కన్స్ట్రక్షన్ పూర్తి అయింది షెటర్స్ బిగించాలి షెటర్స్ బిగించినట్టయితే మనకు భవిష్యత్తులో నీటి పంపిణీ మనకు నిర్మాణాత్మకంగా ఉంటుంది సాధ్యమైనంత తొందరలో షెటర్స్ బిగింపు చేసి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు అవడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది తాత్కాలికంగా రేకు షీట్ పెట్టడం జరిగింది దానితో చర్లపల్లి కండ్లపల్లి రంగసాగర్ వైపు నీరు వస్తుంది రైతులకు ఏ విధమైన సమస్య లేకుండా సహకరిస్తుంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు చేరుకోకపోవడంతోని ఈసారి కొంత భయం ఉండే అదృష్టం కొద్దీ వరుణ దేవుడు కరుణించిండు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా ఓవర్ ఫ్లో అయ్యే అవకాశం వస్తున్నది ఏ సంఘీ పంటకు అవసరమే నీటిని పొందే అవకాశం ఉంది రైతులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళవచ్చు ఎరువులకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది వాస్తవం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా రసాయనిక ఎరువులు కల్పింప చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతన కారణం ఏంటి తెలియదు కానీ మనకు అవసరమైనంత రసాయనిక ఎరువులు ఆన్ పేపర్ 9 లక్షల మెట్రిక్ టన్ కేటాయింపు చేశారు కానీ సరఫరా 5 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు మాత్రమే సరఫరా చేసింది దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మనకు తక్కువగా ఉన్నది అయిన రైతులు జాగ్రత్త పాటిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి యూరియా కేటాయింపు 3 మెట్రిక్ టన్ తక్కువ ఉందో 3 మెట్రిక్ టన్నులు భర్తీ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు సంవత్సరానికి రెండు పంటలు పండుతున్నాయి ప్రకృతి సహకరిస్తుంది ప్రభుత్వం కూడా ధాన్యం సేకరణ ఏ విధమైన సమస్య లేకుండా ధాన్యం సేకరిస్తుంది గతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్వహింపచేసిన గాని అదనపుతూకంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు ఇప్పుడు అదనపు తూకం లేదు ధాన్యం సేకరణ కూడా సమస్య లేకుండా సేకరింపబడుతుంది సన్న రకాలు రైతులను ప్రోత్సహించాలని సన్న రకాలకు ప్రభుత్వం 500 రూపాయలు ప్రోత్సాహం కూడా కల్పిస్తుంది రైతు రైతు కూలీ ప్రధానం రైతాంగానికి సంబంధించినటువంటి యొక్క రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం గాని రైతు భరోసా అందింప చేయడం గాని మద్దతు ధర కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఎరువులు కల్పన గాని ధాన్యం సేకరణ గాని రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది పేర్కోన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిపి మసర్తి రమేష్ మాజీ వైస్ ఎంపిపి లక్ష్మణ్ రావు సింగిల్ విండో చైర్మన్ నవిన్ రావు తాజా మాజీ సర్పంచ్ జితెందర్ యాదవ్ పర్వతం రమేష్ చెట్లి శేఖర్ తొగిటి సురెందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


