Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 19 నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండలానికి చెందిన పలువురు గతంలో మొబైల్స్ పోయిన విషయమై ఏర్గట్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదులు చేయగా సి. ఇ. ఐ. ఆర్ పోర్టల్ ధ్వారా పోయిన 5 మొబైల్స్ ను ట్రేస్ చేసి వాటిని గుర్తించి పిర్యాదుదారులకు మంగళవారం రోజునా ఏర్గట్ల ఎస్ ఐ పడాల రాజేశ్వర్ మొబైల్స్ ను అందజేశారు.
ఈ సందర్భంగా సి ఇ ఐ ఆర్ ఆపరేటర్ చేసిన కానిస్టేబుల్ బి. రఘువీర్ గౌడ్ కృషిని ఎస్ ఐ అభినందించారు.