Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 20

తర్లుపాడు మండల కేంద్రం అయిన మార్కాపురం నుండి తర్లుపాడు మీదుగా కంభం, మార్కాపురం నుండి తర్లుపాడు మీదుగా తాడివారిపల్లి గ్రామం కు అలాగే కనిగిరి కి ఆధనంగా బస్సులు నడపాలని తర్లుపాడు జనసేన నాయకులు మార్కాపురం డిపో డియం నరసింహులు కు వినతిపత్రం అందజేశారు గతం లో చెన్నారెడ్డి పల్లి, కంభం కు చాలా సర్వీసులు నడిపేవారని ఆ సర్వీసులు నిలిపివేయడం తో ప్రజలు అసౌకర్యం కలుగుతుంది అని, అదనపు బస్సు సర్వీసులు నడపాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమం లో తర్లుపాడు సొసైటీ చైర్మన్ వెలుగు క్రాంతి కుమార్ , జనసేన నాయకులు సిద్ధం కృష్ణ వేణి,మిర్యాల వాసవి ప్రియ, గంజరపల్లి మహేష్, పఠాన్ కరీముల్లా, గుంటు మోషే, కొండెబోయిన సునీల్, మువ్వా సురేష్, వన్నెబోయిన వెంకటేష్,సయ్యద్ రఫీ తదితరులు పాల్గొన్నారు