Listen to this article

గుడిపల్లి మండలం లోని భీమనపల్లి కోదండాపురం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్.లబ్ది దారులకు బిల్లు చెల్లింపు విషయంలో జాప్యం జరగకూడదు. నిజమైన అర్హులైన పేదలకి మాత్రమే ఇళ్లు కేటాయించాము.అధికారులు మమ్మురంగా పని చేయాలి ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలి అని అధికారులు కి చెప్పాడు.ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన ప్రజలు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గోవర్ధనరెడ్డి,మండల నాయకులు సతీష్ రెడ్డి,సత్యనారాయణ రెడ్డి కశిరెడ్డి శ్రీనివాసరెడ్డి జయంత్ రెడ్డి గోపాల్ ఏడుకొండలు శ్రీకాంత్ వెంకటరెడ్డి మధుసూదన్ రెడ్డి భూతం సైదులు వెంకటేశ్వర రెడ్డి మహేందర్ నాగిరెడ్డి భూతం సైదులు మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్,కిన్నెర హరికృష్ణ శ్రీను ఎంపిడిఓ పద్మ ఎంఈవో శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ విజయ గ్రామ ప్రజలు పెద్దలు మాజీ ఎంపీటీసీ లు సర్పంచులు పాల్గొన్నారు.