Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 22

జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత యావత్తు తెలంగాణ సమాజం రోడ్ల పైకి రాకముందే కల్తీ నకిలీ వ్యాపారాలను పరిశ్రమల కాలుష్యాన్ని కార్మికులపై మోసాలను ప్రభుత్వాలు అధికార యంత్రాంగంతో పూర్తిగా ఆర్థికంగా కట్టడి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాది భారత దేశంలో నుండి వచ్చిన వర్తకుల పరిశ్రమల పెట్టుబడిదారులు తెలంగాణ ప్రాంతంలో నాణ్యతలేని తినుబండారాలను నకిలీ నకిలీ వస్తువులను విక్రయిస్తూ తెలంగాణ ప్రజలకు పూర్తిగా మోసాన్ని గురి చేస్తున్నారు వీరి బారిన పడి అనేక సందర్భాల్లో అనారోగ్య ఫాలో అవుతున్నారు ఈ విషయంపై జాగో తెలంగాణ వ్యవస్థాపకులు పి రాములు నేత తేదీ 22-8-2025 నాడు జహీరాబాద్ బందుకు పిలుపునివ్వగా జహీరాబాద్ పోలీసులు ముందస్తుగా అర్ధరాత్రి అరెస్టు చేసి జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు స్వచ్ఛంద బందుకు చెయ్యనీయకుండా అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్, ప్యార్ల దశరథ్, జహీరాబాద్ కిరాణా వర్తక సంఘo అధ్యక్షులు సంతోష్ గార్లను ముందస్తుగా అరెస్టు అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రిలీజ్ చేశారు