Listen to this article

వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు మరమ్మత్తులు

ఆర్అండ్బి డిఈ కె రవీందర్,

జనం న్యూస్,ఆగస్ట్ 22,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఆదివారం కురిసిన భారీవర్గానికి తడ్కల్ నల్లవాగు ఆర్అండ్బి రోడ్డు కొట్టుకోవడంతో ఆర్అండ్బి అధికారి డిఈ కే రవీందర్, శుక్రవారం వాల్మూరు శివారులోని వాగు పక్కనే ఉన్న రోడ్డును తాత్కాలిక మరమ్మత్తులు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహన చోదకులకు అంతరాయం కలుగుతున్నందున మొరం వేసి రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహిమాన్,జి రాములు, అనిల్,