జనం న్యూస్ ఆగష్టు 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం
పేటమండలం మాలోతు నితిన్ అనే అబ్బాయికి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లోని ఒకలాపురం డిస్నీల్యాండ్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభతో ప్రథమ స్థానంలో నిలిచారు గ్రామం సూర్య నాయక్ తండ తల్లిదండ్రులు మోహన్ మమత కుమారుడైన మాలోతు నితిన్ కి ప్రధానం ప్రధమ స్థానంలో నిలిచినందుకు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న తీన్మార్ జయ్ ఆ అబ్బాయికి వారి యొక్క కుటుంబాన్ని అభినందించారు…


